V
స్వరూపం
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
V (ఉచ్చారణ: వి) అనేది ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 22 వ అక్షరం.
రచనా వ్యవస్థలలో వాడకం
[మార్చు]తెలుగులో వెంకట అనే పేర్ల పదానికి తరచుగా V అక్షరాన్ని ఉపయోగిస్తారు. వోల్టులను సూచించుటకు V అక్షరాన్ని ఉపయోగిస్తారు. విక్టరీ సూచికగా V అక్షరాన్ని ఉపయోగిస్తారు.
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |