Content-Length: 70275 | pFad | https://te.wiktionary.org/wiki/%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%81

అంబు - విక్షనరీ Jump to content

అంబు

విక్షనరీ నుండి
అంబు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
  • అంబులు

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  1. బాణము
  2. నీరు
నానార్ధాలు
సంబంధిత పదాలు
  • బాణము అనే అర్థంలో అంబు ను అమ్ము అని కూడా అంటారు. శర తూణీరాన్ని అమ్ములపొది అని రాస్తారు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మహాభారతంలో అర్జునుడి తూణీరాన్ని అక్షయ తూణీరం - తరగని అమ్ములపొది - గా వర్ణించారు.
  • వ్యూహాత్మక ఎత్తులు పైయెత్తుల గురించి చెప్పేటపుడు అమ్ములపొదిని జాతీయంగా వాడుతూ ఆయన అమ్ములపొదిలో చాలా బాణాలున్నాయి అని అంటూంటారు.
  • అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము - ప్రహ్లాదుడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అంబు&oldid=950376" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wiktionary.org/wiki/%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%81

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy