Content-Length: 76306 | pFad | https://te.wiktionary.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81

సూచించు - విక్షనరీ Jump to content

సూచించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తెలియజేయు, సూచనచేయు; ప్రకటించు, చాటు, చాటించు,వెల్లడించు..తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

నానార్థాలు
జాడ తెలపటం;
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము సూచించాను సూచించాము
మధ్యమ పురుష: నీవు / మీరు సూచించావు సూచించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు సూచించాడు సూచించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు సూచించింది సూచించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

చూచినీతో దీని సూచింపకుండితి

  • జిల్లాలో పార్టీని మరింత పటిష్ఠం చేయడానికి రమణారెడ్డిని పార్టీలో చేర్చుకోవలసిందిగా ముఖ్యమంత్రికి... సూచించినట్టు తెలుస్తోంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సూచించు&oldid=962402" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wiktionary.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy