Content-Length: 104445 | pFad | https://te.wiktionary.org/wiki/language

language - విక్షనరీ Jump to content

language

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, భాష, మాట.

  • the language of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది.
  • book language గ్రాంథిక భాష.
  • bad languageదుర్భాష, తిట్లు.
  • coarse language మోటు కూతలు.
  • or style రసము, శయ్య.
  • this is childish language ఇది పిల్లమాటలు.
  • he held different language to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు.
  • he speaks the language of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు.
  • in common language సాధారణముగా.
  • a Hero, or in common language a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు.
  • low language గ్రామ్యపు కూతలు.
  • dirty language బూతు, బండుకూతలు.
  • virulent language దూషణ.
  • the language of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=language&oldid=936455" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wiktionary.org/wiki/language

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy