Content-Length: 86778 | pFad | https://te.wiktionary.org/wiki/wet

wet - విక్షనరీ Jump to content

wet

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, containing water, rainy తడిగా వుండే, తడిసిన,తేమగా వుండే, వానగా వుండే.

  • he is wet తడిసినాడు.
  • dont touch it, it is wet అదిపచ్చిగా వున్నది, దాన్ని ముట్టుకోబోకు.
  • as it was wet we did not go వానగా వుండినందున మేము పోఏలదు.
  • the weather is wet వాన కురుస్తున్నది.
  • a wet day వాన కురిసే దినము.
  • wet weather వర్షా కాలము.
  • wet cultivation (this is an Indian revenue pharase regarding rice lands) నీరారంబము, మాగాణి.
  • wet land produce వరిపంట, మాగాణిపైరు.

నామవాచకం, s, water; humidity; moisture; rainy weatherనీళ్ళు, చెమ్మ, తడి, తేమ, వాన.

  • a book spoiled by wet తడిసి చెడిపోయిన పుస్తకము.

క్రియ, విశేషణం, to dip or soak in liquor తడుపుట, నీళ్ళలోముంచుట.

  • wet the cloth ఆ గుడ్డను తడుపు.
  • the child wetted itself, or, wetted the bed బిడ్డ వుచ్చపోసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wet&oldid=949642" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wiktionary.org/wiki/wet

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy