ఏప్రిల్ 28
స్వరూపం
ఏప్రిల్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 118వ రోజు (లీపు సంవత్సరములో 119వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 247 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.
జననాలు
[మార్చు]- 1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
- 1871: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)
- 1897: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటకకర్త. (మ.1958)
- 1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
- 1942: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
- 1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
- 1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.
- 1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.
- 1991: విదిశ శ్రీవాస్తవ , దక్షిణ భారత చలన చిత్ర నటి , ప్రచారకర్త .
మరణాలు
[మార్చు]- 1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700)
- 1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
- 1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)
- 1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939)
- 2013: షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (జ.1950)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ భద్రతా దినోత్సవం.
- ఒడిషాలో లాయర్స్ దినం.
- ప్రపంచ పశు చికిత్సా దినం
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 27 - ఏప్రిల్ 29 - మార్చి 28 - మే 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |