Content-Length: 179429 | pFad | http://te.wikipedia.org/wiki/1734

1734 - వికీపీడియా Jump to content

1734

వికీపీడియా నుండి

1734 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1731 1732 1733 - 1734 - 1735 1736 1737
దశాబ్దాలు: 1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
రఘునాథరావ్
  • మార్చి 7: నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II 1762, 1803 మధ్య హైదరాబాద్ రాజ్యానికి 2 వ నిజాం (మ. 1803)
  • ఏప్రిల్ 17: తక్సిన్, థాయిలాండ్ రాజు (మ .1782 )
  • మే 23: ఫ్రాంజ్ మెస్మర్, ఆస్ట్రియన్ వైద్యుడు, ఇతని పేరు మీద సమ్మోహనవిద్య "మెస్మరిజం" వ్యాప్తిచెందింది (మ .1815 )
  • ఆగస్టు 10: నాంగ్డావ్గి, బర్మా రాజు (మ .1763 )
  • ఆగష్టు 18: రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి 13వ పేష్వా (మ.1783)
  • తేదీ తెలియదు: రోహాల్ ఫకీర్, పాకిస్తానీ సాధు కవి, మార్మికుడూ (d. 1804 )
  • తేదీ తెలియదు: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (మ.1783)
  • తేదీ తెలియదు: చామరాజ వడయార్ VI వారసుడిగా కృష్ణరాజ వడయార్ II మైసూరు రాజయ్యాడు

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Historical Events for Year 1734 | OnThisDay.com". Retrieved 2016-06-21.
"https://te.wikipedia.org/w/index.php?title=1734&oldid=3026661" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://te.wikipedia.org/wiki/1734

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy