Content-Length: 147949 | pFad | https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80

పకోడీ - వికీపీడియా Jump to content

పకోడీ

వికీపీడియా నుండి
ఉల్లిపాయ పకోడీ

పకోడీ ఒక రకమైన పలహారము.

కావలసిన పదార్ధాలు

[మార్చు]

తయారుచేయు విధానం

[మార్చు]
  • తగినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా నీరు చిలకరించి గట్టిగా కలపాలి.
  • ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో వేయించాలి.

చిట్కాలు

[మార్చు]
  • పకోడీ కరకరలాడుతూ గట్టిగా ఉండాలంటే నీరు చాలా తక్కువ వెయ్యాలి లేదా అసలు వెయ్యకూడదు. బియ్యం పిండి తప్పకుండా కలపాలి.
  • పకోడీ మెత్తగా, గుల్లగా ఉండాలంటే బియ్యం వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి.

పకోడీలు రకాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పకోడీ&oldid=4322488" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy