1853

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1853 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1850 1851 1852 - 1853 - 1854 1855 1856
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • ఏప్రిల్ 16: భారత్లో రైళ్ళ నడక మొదలయింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు ప్రారంభించబడింది.
  • తేదీ తెలియదు: లండన్‌లో చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ చైనాను స్థాపించారు. [1][2]
  • తేదీ తెలియదు: ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్ క్రికెట్ మైదానం అధికారికంగా మొదలైంది..
  • తేదీ తెలియదు: పరవస్తు చిన్నయసూరి నీతిచంద్రికను రచించాడు.
  • తేదీ తెలియదు: హైదరాబాదు నిజాము నాసిరుద్దౌలా బ్రిటిషు వారి అప్పులు తీర్చలేక గవర్నర్ జనరల్ ది ఎర్ల్ ఆఫ్ డల్హౌసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, బేరార్ ప్రావిన్స్‌ను బ్రిటిషు వారికి అప్పజెప్పాడు

జననాలు

[మార్చు]
వేదం వేంకటరాయశాస్త్రి

మరణాలు

[మార్చు]
  • నవంబరు 21: ఝాన్సీ లక్ష్మీ బాయి భర్త గంగాధరరావు మరణించాడు. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషు వారు కలిపేసుకోడానికి భూమిక ఏర్పడింది

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Our History". Standard Chartered. Retrieved 2012-08-07.
  2. "Hong Kong banknotes". World Paper Money Catalog and History. 2010. Retrieved 2012-08-07.
"https://te.wikipedia.org/w/index.php?title=1853&oldid=3848479" నుండి వెలికితీశారు