Jump to content

1752

వికీపీడియా నుండి

1752 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1749 1750 1751 - 1752 - 1753 1754 1755
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1780లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 1: బ్రిటిష్ సామ్రాజ్యం (స్కాట్లాండ్ మినహా) గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఈ రోజును సంవత్సరంలో మొదటి రోజుగా స్వీకరించింది. ఈ రోజు బ్రిటిష్ పార్లమెంట్ గత సంవత్సరం చేసిన క్యాలెండర్ చట్టం నిబంధనల ప్రకారం నూతన సంవత్సర రోజు.[1]
  • ఫిబ్రవరి 29: ఎగువ బర్మాలోని గ్రామ చీఫ్ అలంగ్పాయ, కొన్బాంగ్ రాజవంశాన్ని స్థాపించాడు. 8 సంవత్సరాల తరువాత మరణించే నాటికి, అతను దేశం మొత్తాన్ని ఏకం చేశాడు.
  • మార్చి 23: కెనడా మొదటి వార్తాపత్రిక అయిన హాలిఫాక్స్ గెజిట్ను ప్రచురించారు.
  • ఏప్రిల్ 12: పంజాబ్ సిక్కులు స్వాధీనం చేసుకున్న లాహోర్ నగరాన్ని నాలుగు సంవత్సరాల తరువాత అహ్మద్ షా దుర్రానీ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, తిరిగి స్వాధీనం చేసుకున్నారు.[2]
  • జూన్ 3: రష్యన్ సామ్రాజ్యం రాజధాని మాస్కోలో జరిగిన అగ్నిప్రమాదంలో 13,000 ఇళ్ళు తగలబడ్డాయి. మే 23 న జరిగిన అగ్నిప్రమాదంలో 5,000 గృహాలు దగ్ధమైన 11 రోజుల తరువాత ఇది జరిగింది. జూన్ 6 నాటికి, నగరంలో మూడింట రెండొంతుల మంది దెబ్బతిన్నారు.[3]
  • జూలై 1ఇస్తాంబుల్‌లో ఒట్టోమన్ సుల్తాను మహమూద్ I, దివిత్దార్ మెహమెద్ ఎమిన్ పాషాను ఒట్టోమన్ సామ్రాజ్యపు మహా మంత్రి పదవి నుండి తొలగించాడు. కొత్త మహామంత్రి‌గా కోర్లులు ఆలీ పాషాను నియమించాడు.
  • మే 11: మొదటి అగ్నిప్రమాద భీమాపథకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
  • జూన్ 15: వర్షం వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.

జననాలు

[మార్చు]
Legendre

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 315–316. ISBN 0-304-35730-8.
  2. "Afghan-Sikh Wars (Durrani-Sikh Wars)", by Melodee M. Baines, in Afghanistan at War: From the 18th-Century Durrani Dynasty to the 21st Century, ed. by Tom Lansford (ABC-CLIO, 2017) p20
  3. "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p52
"https://te.wikipedia.org/w/index.php?title=1752&oldid=3049198" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy