Jump to content

1843

వికీపీడియా నుండి

18431843 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1840 1841 1842 - 1843 - 1844 1845 1846
దశాబ్దాలు: 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • మార్చి 24: హైదరాబాదు యుద్ధం. చార్లెస్ నేపియరు సారథ్యం లోని బాంబే సైన్యం తాల్పూర్ మీర్‌లను ఓడించి సింధ్ రాయాన్ని బ్రిటిష్ ఇండియాలో కలిపేసుకుంది.
  • మార్చి 25: ప్రపంచపు మొట్టమొదటి బోరు చేసిన నీటి కింది సొరంగం, థేమ్స్ నది కింది మొట్టమొదటి సొరంగాన్ని తెరిచారు.[1]
  • ఏప్రిల్ 7: భారత బానిస చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనలోఉన్న భారత భూభాగంలో బానిసత్వాన్ని నిషేధించారు.
  • జూలై 11: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ను స్థాపించారు
  • నవంబరు 13: రెండవ ఖండేరావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
  • తేదీ తెలియదు: జేమ్స్ జౌల్, ఉష్ణానికి మెకానికల్ తుల్యాన్ని ప్రయోగాత్మకంగా కనుగొన్నాడు. [2]
  • తేదీ తెలియదు: రిచర్డ్ మార్చి హో ఆవిరితో నడిచే రోటరీ యంత్రాన్ని కనుగొన్నాడు.[3]
  • తేదీ తెలియదు: హథీరాంజీ మఠం తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఇది 1932 వరకూ కొనసాగింది.
  • తేదీ తెలియదు: గోవాకు పనజి రాజధాని అయింది

జననాలు

[మార్చు]
Robert Koch BeW
తేదీ వివరాలు తెలియనివి

మరణాలు

[మార్చు]
  • జూలై 2: శామ్యూల్ హానిమన్, హోమియోపతి వైద్య పితామహుడు (జ. 1755)
  • డిసెంబరు 18: థామస్ గ్రాహం, బ్రిటిషు ఇండియా గవర్నరు జనరల్ (జ. 1748) ]
  • తేదీ తెలియదు: షట్కాల గోవింద మరార్ - కేరళకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1798)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 978-0-14-102715-9.
  2. Joule, J. P. (1843). "On the Mechanical Equivalent of Heat". Abstracts of the Papers Communicated to the Royal Society of London. 5: 839. doi:10.1098/rspl.1843.0196.
  3. Meggs, Philip B. (1998). A History of Graphic Design (3rd ed.). Wiley. p. 147. ISBN 978-0-471-29198-5. It receives మూస:US Patent in 1847 and is placed in commercial use the same year.
  4. అనంతా (ఆనందా) చార్యులు, పనప్పాకం (1843-1907), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వన్విద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 11 - 12.
"https://te.wikipedia.org/w/index.php?title=1843&oldid=4367615" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy