capacity
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ability శక్తి, సామర్థ్యము, త్రాణ.
- or size విశాలత.
- from the capacity of the house ఆ యిల్లు విశాలమైనందున.
- a ship of great capacity నిండా విశాలమైన వాడ.
- profession or occupation వుద్యోగము, వృత్తి.
- or qualification యోగ్యత.
- this business is beyond his capacity యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది.
- I doubt his capacity for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది.
- he was there in the capacity of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
నామవాచకం, s, (add,) a measure of capacity కొలిచేపడి గిద్దమొదలైనది.
- a pint is a measure of capacity అర బుడ్డి యనేది కొలిచే సాధనములలో నొకటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).