commander
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అధిపతి, అధికారి, సేనా నాయకుడు, దళవాయి.
- Commander-in-chief సేనాధిపతి.
- commander of a vessel వాడ యొక్క సర్దారు, వాడు కపితాను, తండేలు, మరకాడు.
- Knight commander శూరులకు రాజు యిచ్చిన వక ఖితాబు.
- (H. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).