Jump to content

dash

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తాకు, దెబ్బ, పెట్టు.

  • the dash of waves అలల దెబ్బ.
  • at one dash వొక దెబ్బలో.
  • or show డంబము, జంభము.
  • that family cuts a great dash (వాండ్లు మహాడంబముగా వుంటారు.
  • or infusionవాసన, జాడ.
  • In his letter there was a dash of madness వాడిజాబులో కొంచెము వెర్రితనము కూడా కలిగివున్నది.
  • as that of the pen over the letter T అడ్డగీత, which is written overక,చ,త, &c.తలకట్టు. that which is written under ఖఘధభ.& c. జడ, ఒత్తు.
  • or flourish used in accounts ఫాటా, సరియనేగురుతు.

క్రియా విశేషణం, Suddenly లటుక్కున, తఠాలున.

  • slap dash గభీలున, లటుక్కున.

క్రియ, నామవాచకం, దూరుట, లటుక్కున పోవుట,తాకుట.

  • they dash ed forward ( in the attack) వాండ్లు ముందరగా దూరినారు.
  • the horsedashed into my garden ఆ గుర్రము నాతోటలో జొరబడ్డది.
  • the ship dashed against a rock ఆ వాడ ఒక కొండమీద తగిలినది.
  • కొట్టుకున్నది.
  • the ships dashed against one another ఆ వాడలుఒకటి మీద ఒకటి కొట్టుకున్నవి.
  • the waves dashed over us మామీదఅలలు కొట్టినవి.
  • he dashed into the water నీళ్లల్లో దుమికినాడు.
  • Here the poet dashes into another subject యిక్కడ కవి వేరేసంగతిలో దూకినాడు.
  • he dashed thro the river యేటిలో అడ్డముపడిపోయినాడు.

క్రియ, విశేషణం, కొట్టుట.

  • he dashed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు.
  • he dashed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.
  • he dashed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు.
  • the waves dashedthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది.
  • he dashed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు.
  • he dashed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు.
  • he dashed off or out a letter a poem a plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.
  • he dashed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.
  • to dash out ఫాటా కొట్టుట, కొట్టివేసుట.
  • he dashed out these three items యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.
  • In writing this paper you have not dashed your Ts నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు.
  • or to mingle కలుపుట, మిశ్రమము చేసుట.
  • or to depress అణగకొట్టుట.
  • this news dashed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dash&oldid=928188" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy