map
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పటము.
- map of the world భూగోళ పటము, అనగా భూమి, సముద్రము, నదులు, పర్రవతములు వ్రాసి వుండేటిది.
- a map of Madras చెన్నపట్టణమును వ్రాసివుండే పటము.
క్రియ, విశేషణం, వ్రాసుట, పటముగా వ్రాసుట.
- he mapped Bengal బంగాళాను పటముగా వ్రాసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).