Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మీకు నచ్చినప్పుడు డ్రైవ్ చేయండి, మీకు అవసరమైనంత సంపాదించండి.

మీ స్వంత షెడ్యూల్ ప్రకారం సంపాదించండి.

మాతో కలిసి డ్రైవ్ చేయడం ఎందుకు

మీ స్వంత పని వేళలను సెట్ చేసుకోండి

మీరు ఎప్పుడెప్పడు ఎంత సమయంపాటు డ్రైవ్ చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి.

చెల్లింపులు వేగంగా పొందండి

మీ బ్యాంక్ ఖాతాలో వారంవారీ చెల్లింపులు.

మీకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ సహాయం పొందండి

మీకు ఏదైనా కావాలని మీరు కోరుకున్నట్లయితే, ఏ సమయంలోనైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

సైన్ అప్ చేసేందుకు మీకు కావలసినవి ఇక్కడ వివరించబడ్డాయి

  • ఆవశ్యకాలు

    • కనీసం 18 సంవత్సరాల వయస్సుని కలిగి ఉండడం
    • బ్యాక్‌గ్రౌండ్ స్క్రీనింగ్‌ని క్లియర్ చేయడం
  • డాక్యుమెంట్‌లు

    • మీరు డ్రైవ్ చేయాలనుకుంటున్నట్లయితే, (ప్రైవేట్ లేదా వాణిజ్యపరమైన) చెల్లుబాటయ్యే డ్రైవర్ లైసెన్స్
    • మీ నగరం, రాష్ట్రం లేదా ప్రాంతంలో మీ నివాసానికి సంబంధించిన రుజువు
    • వాణిజ్య బీమా, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పర్మిట్ వంటి కారుకి సంబంధించిన డాక్యుమెంట్‌లు
  • సైన్అప్ ప్రక్రియ

    • మీ నగరంలో మీకు సమీపంలో ఉన్న భాగస్వామి సేవా కేంద్రాన్ని సందర్శించండి
    • డాక్యుమెంట్‌లు మరియు ఫోటోని సమర్పించండి
    • బ్యాక్‌గ్రౌండ్ తనిఖీ కోసం తగిన సమాచారాన్ని అందజేయండి
1/3
1/2
1/1

కార్లను అద్దెకు ఇచ్చే సంస్థలో చేరడం

కార్లను అద్దెకు ఇచ్చే ఏదైనా భాగస్వామ్య సంస్థని సంప్రదించి వారి నుండి కారుని పొంది Uber యాప్‌ని ఉపయోగించి వారి కోసం డ్రైవ్ చేయడం.

కార్లను అద్దెకు ఇచ్చే భాగస్వామిగా మారండి

డబ్బు సంపాదించడం ప్రారంభించండి. మీ డ్రైవర్‌లతో కనెక్ట్ అవడంతోపాటు ఆవశ్యక డాక్యుమెంట్‌లను మీ ప్రొఫైల్‌కి అప్‌లోడ్ చేయండి.

రహదారిపై భద్రత

మీకు మేము అందజేసే భద్రత వల్ల మేము నిరంతరం ప్రగతి బాటలో పయనిస్తున్నాము.

ప్రతి ట్రిప్‌పై రక్షణ

Uber యాప్‌తో మీరు తీసుకునే ప్రతి ట్రిప్ మీకు మరియు మీ రైడర్‌కు రక్షణగా బీమాను చేస్తారు.

మీకు సహాయం అవసరమైతే, ఇక్కడ పొందండి

అత్యవసర బటన్ 911కి కాల్ చేస్తుంది. యాప్ మీ ట్రిప్ వివరాలను ప్రదర్శిస్తుంది కాబట్టి మీరు వాటిని త్వరగా అధికారులతో పంచుకోవచ్చు.

కమ్యూనిటీ మార్గదర్శకాలు

ప్రతి ఒక్కరితో సురక్షితమైన కనెక్షన్‌లు మరియు సానుకూల పరస్పర చర్యలను సృష్టించడానికి మా ప్రమాణాలు సహాయపడతాయి. మా మార్గదర్శకాలు మీకు ఎలా వర్తిస్తాయో తెలుసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది నగరాలలో Uber అందుబాటులో ఉంది. ఆ జాబితాలో మీ నగరం ఉందో లేదో చూసేందుకు దిగువున నొక్కండి.

  • మీరు మీ నగరంలో డ్రైవ్ చేసేందుకు కావలసిన కనీస వయస్సుని కలిగి ఉండడంతోపాటు అర్హత కలిగిన రవాణా మోడ్‌తోపాటు ఆవశ్యక డాక్యుమెంట్‌లు అలాగే చెల్లుబాటయ్యే డ్రైవర్ లైసెన్స్‌ని సమర్పించవలసి ఉంటుంది.

  • మీ భద్రత మాకు ముఖ్యం. ప్రమాదాలను నివారించేందుకు Uber చేసే కృషిలో సహకరించే అంతర్జాతీయ భద్రతా బృందాన్ని మేము కలిగి ఉన్నాము. దిగువ లింక్‌ని సందర్శించడం ద్వారా యాప్‌లోని భద్రతా ఫీచర్‌లను గురించి అలాగే GPS ట్రాకింగ్ మరియు ఫోన్ గోప్యత వంటి భద్రతా విధానాల గురించి మరింత తెలుసుకోండి.

  • మీరు Uberతో డ్రైవ్ చేసేందుకు మీకు కారు కావలసి ఉన్నట్లయితే, మీరు మా వాహన భాగస్వాములు లేదా ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉన్న మా భాగస్వామి నుండి ఒక వాహనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వాహన ఎంపికలు నగరం వారీగా మారవచ్చునని దయచేసి గుర్తుంచుకోండి.

డ్రైవర్ యాప్

ఉపయోగించడానికి సులభమైనది మరియు విశ్వసనీయమైనది, ఈ యాప్ డ్రైవర్‌ల కోసం, డ్రైవర్లచే రూపొందించబడింది. ఇది Uberతో డ్రైవర్‌గా మారడానికి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మీకు చూపుతుంది.

ఇది ప్రోత్సాహక ఆఫర్, అంతేగానీ భవిష్యత్తులో పొందే సంపాదనకు సంబంధించిన వాగ్దానం లేదా గ్యారెంటీ కాదు. ఈ ఆఫర్ (i) మునుపెన్నడూ Uberతో డ్రైవ్ లేదా డెలివరీ చేయడానికి సైన్ అప్ చేయని; (ii) ఈ ఆఫర్‌ను నేరుగా Uber నుండి స్వీకరించి, Uber డ్రైవర్ యాప్‌లోని గ్యారెంటీ ట్రాకర్‌లో దాన్ని చూడగలిగిన; (iii) Uberతో డ్రైవ్ లేదా డెలివరీ చేయడానికి అర్హత పొందిన; అలాగే (iv) పేర్కొన్న కాలపరిమితిలోపు డ్రైవ్ చేయడానికి సైన్ అప్ చేసిన నగరంలో గ్యారెంటీ ట్రాకర్‌లో ప్రదర్శించిన ట్రిప్‌లు లేదా డెలివరీల సంఖ్యను పూర్తి చేసిన కొత్త డ్రైవర్‌లు మరియు డెలివరీ వ్యక్తులకు మాత్రమే Uber యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ట్రిప్‌లు లేదా డెలివరీల సంఖ్య మరియు రివార్డ్ మొత్తం వంటి ఆఫర్ నిబంధనలు లొకేషన్ బట్టి మారవచ్చు. Uber మునుపు మీకు అందించిన గ్యారెంటీ మొత్తాలు ఏవైనా ఉంటే, యాప్‌లో మీకు కనిపించే గ్యారెంటీ ఆఫర్ వాటిని భర్తీ చేస్తుంది.

మీ ట్రిప్‌ల నుండి వచ్చే సంపాదన (సేవా రుసుములు మరియు నగర లేదా స్థానిక ప్రభుత్వం విధించే నిర్దిష్ట ఛార్జీలను మినహాయించిన తర్వాత) మీకు గ్యారెంటీ ఇచ్చిన మొత్తంలో చేర్చబడతాయి; మీరు అందుకునే ఏవైనా టిప్‌లు మరియు ప్రోత్సాహకాలు ఆ మొత్తానికి అదనంగా ఉంటాయి. మీ డెలివరీలు (సేవా రుసుములు మరియు నగర లేదా స్థానిక ప్రభుత్వం విధించే నిర్దిష్ట ఛార్జీలను మినహాయించిన తర్వాత) మరియు Eats ప్రోత్సాహకాల పెంపుదల నుండి వచ్చే సంపాదన మీ ఆఫర్ మొత్తానికి చేర్చబడతాయి; మీరు అందుకునే ఏవైనా టిప్‌లు మరియు అదనపు ప్రోత్సాహకాలు ఆ మొత్తానికి అదనంగా ఉంటాయి.

ఏదైనా బకాయి ఉంటే, మీరు అవసరమైన ట్రిప్‌లను పూర్తి చేసిన తర్వాత ఆ మొత్తం మీ ఖాతాకి ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. పూర్తయిన ప్రతి ఒక ట్రిప్ లేదా డెలివరీ, మీరు పూర్తి చేయాల్సిన కనీస అవసరానికి ఒక ట్రిప్ లేదా డెలివరీగా లెక్కించబడుతుంది. రద్దు అయిన ట్రిప్‌లు లేదా డెలివరీలు లెక్కించబడవు. ఈ ఆఫర్‌ని Uber నుండి (ఇమెయిల్, ప్రకటన, వెబ్ పేజీ లేదా ప్రత్యేక రెఫరల్ లింక్ ద్వారా) అందుకోవడంతో పాటు, దాని అర్హత అవశ్యకాలకు అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది. తప్పు, మోసం, చట్ట వ్యతిరేకత వంటి వాటికి పాల్పడ్డారని లేదా డ్రైవర్‌ నిబంధనలను లేదా ఈ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ణయించినా లేదా నమ్మినా చెల్లింపులను నిలిపివేసే లేదా తగ్గించే హక్కు Uberకు ఉంటుంది. పరిమిత సమయం మాత్రమే. ఆఫర్‌ మరియు నిబంధనలు మార్పులకు లోబడి ఉంటాయి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy